Shriya Saran Pics: బీచ్‌ ఒడ్డున శ్రియా రచ్చ రచ్చ.. బోల్డ్ అందాలతో హాట్ షో

Shriya Saran Instagram Pics: సీనియర్ హీరోయిన్ శ్రియా అందాల ఆరబోతలో కుర్ర హీరోయిన్స్‌కు పోటీనిస్తోంది. తాజాగా పొట్టి దుస్తుల్లో బీచ్ ఒడ్డున గ్లామర్ వింద్‌తో మెంటలెక్కించింది. నాలుగు పదుల వయస్సు దాటినా నాజుకు అందాలతో మైమరిస్తున్న ఈ భామ.. స్లిమ్ ఫిట్‌లో నెట్టింట రచ్చ చేస్తోంది. శ్రియా లేటెస్ట్ పిక్స్ మీరూ చూసేయండి..
 

  • Sep 19, 2023, 22:30 PM IST
1 /5

శ్రియా ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు దాటినా.. ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో బిగ్ స్క్రీన్‌కు పరిచయమైన ఈ భామ తెలుగు, హిందీ, తమిళ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది.  

2 /5

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స్టార్ హీరోలందరీ సరసన నటించింది. సీనియర్.. జూనియర్ హీరోలకు ఒకప్పుడు శ్రియానే ఆప్షన్‌గా ఉండేది.  

3 /5

2018లో ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకున్న శ్రియా.. లాక్‌డౌన్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.   

4 /5

బిడ్డ పుట్టిన తరువాత శ్రియా సినిమాల జోరు కాస్త తగ్గించింది. ఎక్కువగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తోంది.  

5 /5

తాజాగా సముద్రం తనను హ్యాపీగా ఉంచుతుందంటూ బీచ్ ఒడ్డున అందాలతో అలరించింది.