Motorola E13 Price: 27 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,000లకే Motorola E13 మొబైల్‌..ఫీచర్స్, డిస్కౌంట్‌ వివరాలు ఇవే!

Drop Price On Motorola E13: చవితి నవరాత్రుల్లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola E13 మొబైల్‌ ఫోన్‌ అతి తక్కవ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు 30 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  

  • Sep 19, 2023, 11:12 AM IST


Drop Price On Motorola E13: వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా అన్ని ఈ కామర్స్‌ కంపెనీ వెబ్‌సైట్‌లలో ప్రత్యక తగ్గింపుతో ఎలక్ట్రిక్‌ వస్తువులు లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని బ్రాంక్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌పై దాదాపు 25 నుంచి 35 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. అయితే అతి తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. మోటోరోలా కంపెనీ గతంలో విడుదల చేసిన e13 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిర మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /5

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగులు, వేరియంట్స్‌లో లభిస్తోంది. 64 GB స్టోరేజ్‌ కలిగిన ఈ మోటోరోలా e13 స్మార్ట్‌ఫోన్‌ రూ. 7,999 లభిస్తుంది. ఇక 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ మొబైల్‌ ఫోన్ రూ. 8,999 అందుబాటులో ఉంది.   

2 /5

ఫ్లిఫ్‌కార్ట్‌ మొదట మోటోరోలా e13 (MOTOROLA e13) మొబైల్‌ను ధర రూ. 10,999కు విక్రయించింది. చవితి నవరాత్రుల ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్‌ ఫోన్‌పై 27 శాతం తగ్గింపుతో రూ. 7,999కే లభిస్తోంది. అంతేకాకుండా మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

3 /5

ఈ మోటోరోలా e13 (MOTOROLA e13) స్మార్ట్‌ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది.  

4 /5

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ అదనపు డిస్కౌంట్‌ను పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి దాదాపు రూ. 399 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక అన్ని ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ ఫోన్‌ రూ. 7,000కే పొందవచ్చు.

5 /5

మోటోరోలా e13 (MOTOROLA e13) స్మార్ట్‌ఫోన్‌ 6.5 inch HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ను కంపెనీ 5000 mAh బ్యాటరీ సమర్థ్యంతో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ Unisoc T606 ప్రొసెసర్‌ను కలిగి ఉంటుంది.