Shraddha Das Hot Pics: సిల్వర్ శారీలో శ్రద్ధా దాస్.. చాలా శ్రద్దగా నెలవంక నడుమును చూపిస్తూ..!

Tollywood Actress Shraddha Das hot navel pictures shakes internet. శ్రద్ధా దాస్‌ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ జాకెట్, శారీ కట్టి అందాలు ఆరబోశారు. శ్రద్ధా తన నాభిని చాలా శ్రద్దగా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. 
 

1 /7

శ్రద్ధా దాస్‌ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ జాకెట్, శారీ కట్టి అందాలు ఆరబోశారు. శ్రద్ధా తన నాభిని చాలా శ్రద్దగా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు.   

2 /7

ఇటీవలి కాలంలో పెద్దగా  సినిమాలు చేయని శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.   

3 /7

మంచి హైట్, కలర్, ఫిజిక్ ఉన్న శ్రద్దా దాస్‌కు మెయిన్ హీరోయిన్ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. టాప్ హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని శ్రద్దాను దర్శకనిర్మాతలు ఎందుకనో పట్టించుకోలేదు.   

4 /7

ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో తెలుగులో శ్రద్ధా దాస్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

5 /7

శ్రద్ధా దాస్ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళ భాషలలో నటిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.   

6 /7

'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ సినీ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అందాలు ఆరబోసి అందరిని ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర చేసినా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు.   

7 /7

1987 మార్చి 4న ముంబైలో శ్రద్ధా దాస్ జన్మించారు. శ్రద్ధ ముంబైలోనే స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. ముంబై విశ్వవిద్యాలయము నుంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందారు.