Seerat kapoor: సీరత్ కపూర్ స్టన్నింగ్ ఫొటోలు..

టాలీవుడ్ నటి సీరత్ కపూర్ తరచూ సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్‌ను షేర్ చేసి కుర్రకారును నిద్రలేకుండా చేస్తుంటుంది. అయితే ర‌న్ రాజా ర‌న్‌ సినిమాలో శార్వానంద్ సరసన నటించి ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ భామ‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ వయ్యారాలను ఒలకబోస్తుంది.
  • Nov 16, 2020, 08:29 AM IST

Seerat kapoor latest stills: టాలీవుడ్ నటి సీరత్ కపూర్ తరచూ సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్‌ను షేర్ చేసి కుర్రకారును నిద్రలేకుండా చేస్తుంటుంది. అయితే ర‌న్ రాజా ర‌న్‌ సినిమాలో శార్వానంద్ సరసన నటించి ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ భామ‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ వయ్యారాలను ఒలకబోస్తుంది.

1 /13

అంతకుముందే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ఈ ఒంపుసొంపుల చిన్నది మొదట కొరియగ్రాఫర్‌గా పనిచేసింది. 

2 /13

రన్ రాజా రన్ రిలీజ్ అయినప్పుడే ఈ ముద్దుగుమ్మ నటించిన బాలీవుడ్ సినిమా జిద్ కూడా విడుదలైంది. 

3 /13

ఆ తర్వాత సీరత్ కపూర్ టాలీవుడ్‌లో టైగ‌ర్, కొలంబ‌స్, రాజు గారి గ‌ది 2, ట‌చ్ చేసి చూడు, ఒక్క క్షణం, కృష్ణ హిస్ లీలా వంటి చిత్రాల్లో నటించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. 

4 /13

ప్రస్తుతం ఈ అమ్మడు మా వింతగాధ వినుమా సినిమాలో నటించింది.

5 /13

సీరత్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు..

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13