Ritu Varma Latest Photos: టాలీవుడ్ బ్యూటీ రీతూ వర్మ గ్లామర్ హద్దులు చెరిపేస్తోంది. మొదట్లో పద్ధతిగా కనిపించిన ఈ భామ.. మెల్లిమెల్లిగా బౌండరీ క్రాస్ చేస్తూ.. హాట్ డోస్ పెంచుతోంది. లేటెస్ట్‌గా షేర్ చేసిన స్టన్నింగ్ పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
మొదట షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది రీతూ వర్మ. జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా మూవీ ద్వారా టాలీవడ్‌కు పరిచయం అయింది. ఆ తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన నటించిన పెళ్లి చూపులు మూవీతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది.
గతేడాది శర్వానంద్ సరసన నటించిన ఒకే ఒక జీవితం రీతూ వర్మ ఖాతాలో మంచి హిట్ పడింది. ఆ తరువాత రెండు తమిళ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది.
తాజాగా బ్లాక్ అండ్ వైట్‌లో పిచ్చెక్కించే ఫొటోలు షేర్ చేసింది రీతూ. క్రేజీ కామెంట్స్‌తో నెటిజన్లు రెచ్చిపోతున్నారు.
1990 మార్చి 10న హైదరాబాద్‌లో జన్మించిన రీతూ.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. డాబర్ గులాబరీ మిస్ రోజ్ గ్లో పేజెంట్ పోటీల్లో సెకెండ్ ప్లేస్‌లో నిలిచింది.