Raashii Khanna: రాశి ఖన్నా అందాల విందు.. వెరైటీ డ్రెస్‌లో పిక్స్ అదుర్స్

Raashii Khanna Pics: ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. తొలి చిత్రంతోనే హిట్ అందుకుని వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అలరించింది. 
 

  • Dec 16, 2023, 23:51 PM IST
1 /5

రాశి ఖన్నా 1990 నవంబరు 30న ఢిల్లీలో జన్మించింది. అక్కడే మహిళా శ్రీ రామ్ కాలేజ్‌లో బీఏ కంప్లీట్ చేసింది.  

2 /5

అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీకి తొలి చిత్రం తరువాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.  

3 /5

అగ్ర హీరోల సరసన నటించి.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ఆ తరువాత అదే జోరును కంటిన్యూ చేయలేకపోయింది.  

4 /5

వరుసగా ఫ్లాపులు పలకరించడంతో అవకాశాలు కరువయ్యాయి. ప్రస్తుతం హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తోంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో మెస్మరైజింగ్ ఫొటోషూట్స్‌తో అలరిస్తోంది. పిచ్చెక్కించే పిక్స్‌తో గ్లామర్ బాంబ్ పేలుస్తోంది.