Ariyana Bikini Show: బికినీ బాంబ్ పేల్చిన అరియానా.. ఫస్ట్ టైం అలా చూసి షాక్ లో నెటిజన్స్..

Ariyana Glory: సోషల్ మీడియాలో హాట్ బాంబ్ పేల్చింది యాంకర్ అరియానా. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసి బికినీ లుక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
 

Ariyana Glory Bikini pics: ఒకప్పుడు చిన్న యాంకర్ గా ఉన్నా అరియానా.. ఆర్జీవీతో ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. వర్మ దెబ్బకు ఏకంగా బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత చేతినిండా షోలతో బిజీ అయిపోయింది. తాజాగా ఈ అమ్మడు బికినీలో దర్శనమిచ్చి అందాల అరబోతలో తాను కూడా ఏ మాత్రం తీసిపోనని చెప్పకనే చెప్పింది. అరియానా బికినీ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 
 

1 /5

 ఆర్జీవీతో ఇంటర్వ్యూ, బిగ్ బాస్ షోలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీల్లో అరియానా గ్లోరీ ఒకరు.   

2 /5

మళ్లీ రెండో సారి వర్మతో జిమ్‌లో పెద్ద ఆరాచకమే చేసింది అరియానా. వివిధ భంగిమల్లో వర్మకి ఇంటర్వ్యూ ఇచ్చి ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది.   

3 /5

బిగ్ బాస్ లో తన ఆటతీరుతో ఆడియెన్స్ లో మంచి పేరు తెచ్చుకుంది.   

4 /5

రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుంది ఈ బ్యూటీ.  

5 /5

ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది అరియానా.