Rakul Preet Singh Hot Pics: రకుల్ ప్రీత్ సింగ్ పరువాల విందు.. కుర్రకారుకి పిచ్చెక్కిపోవాల్సిందే!

Actress Rakul Preet Singh Looks Very Hot In Black Dress. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ డ్రెస్సులో ఎద అందాలు ఆరబోశారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.  
 

1 /6

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ డ్రెస్సులో ఎద అందాలు ఆరబోశారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.    

2 /6

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఇటీవలి కాలంలో వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. ఆమె ఫొటోలకు లైకుల వర్షం కురుస్తుంటుంది.  

3 /6

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హవా తగ్గిపోయింది. చివరగా ఆమె కొండపొలం సినిమా చేశారు. ప్రస్తుతం రకుల్ పూర్తిగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు.   

4 /6

లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్‌ లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, సరైనోడు, నాన్నకు ప్రేమతో, కిక్ 2, మన్మధుడు 2, విన్నర్, స్పైడర్, కొండపొలం సినిమాలలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.   

5 /6

'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై వరుస అవకాశాలు వచ్చాయి.   

6 /6

1990 అక్టోబర్ 10న ఢిల్లీలో రకుల్ ప్రీత్ సింగ్ జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రకుల్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ పూర్తి చేశారు.