Rakul Preet Singh: మాల్దీవుల్లో మంటలు రేపుతున్న రకుల్ ప్రీత్‌సింగ్.. హాట్ ట్రీట్ అంతకుమించి..!

Rakul Preet Singh Looks Gorgeous in Red Bikini: రకుల్ ప్రీత్‌సింగ్ వరుస బికినీ ఫొటో షూట్స్‌తో హాట్ ట్రీట్ ఇస్తోంది. రోజుకో బికినీలో చెమటలు పట్టిస్తోంది. అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. రెడ్‌ బికినీ డ్రెస్‌లో రెచ్చిపోయింది. 

1 /5

సమ్మర్ వెకేషన్‌కు మాల్దీవులకు వెళ్లిన రకుల్ ప్రీత్.. అక్కడ బీచ్ వద్ద బికినీలో మంటలు రేపుతోంది. హాట్ సమ్మర్‌లో తన అందాలతో మరింత హీటెక్కిస్తోంది.   

2 /5

'కెరటం' మూవీతో తెలుగుకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఇండస్ట్రీలో కెరటంలా దూసుకువచ్చింది. వరుస హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 

3 /5

మహేష్‌ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌, గోపిచంద్ తదితర స్టార్ హీరోలకు జోడిగా రకుల్ యాక్ట్ చేసింది.   

4 /5

అయితే ఇటీవల ఈ భామకు టాలీవుడ్‌లో ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది. బోల్డ్ ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తోంది.