Poonam Bajwa: నెట్టింట మంటలు పుట్టించిన పూనమ్ బజ్వా.. బోల్డ్ ట్రీట్‌కు ఫ్యాన్స్‌ షాక్

Poonam Bajwa Bikini Pics: అందాల ఆరబోతలో ఎప్పుడో బౌండరీ క్రాస్ చేసిన పూనమ్ బజ్వా.. తాజాగా మరో హాట్ ట్రీట్‌తో ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. అయితే కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా మోగిస్తూ టూ పీస్ డ్రస్‌లో మెరిసింది. గ్లామర్ షోతో ఇంటర్నెట్‌లో సెగలు పుట్టిస్తోంది. ఆ పిక్స్‌ మీ కోసం..
 

  • Oct 16, 2023, 00:01 AM IST
1 /5

నెట్టింట పూనమ్ బజ్వా వరుస అందాల ప్రదర్శనతో మంటలు రేపుతున్నారు. ఈ అమ్మడు బోల్డ్ ఫొటోషూట్స్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.   

2 /5

సినిమాల అప్‌డేట్ విషయంలో వెనకబడ్డ పూనమ్ బజ్వా.. సోషల్ మీడియాలో లేటెస్ట్‌ హాట్ ఫొటోలతో నెటిజన్లకు మైండ్ బ్లాక్ చేస్తోంది.  

3 /5

బ్యాక్ టు బ్యాక్ పిక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ ఫొటో షూట్స్‌పై అభిమానులు నాటీ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.  

4 /5

తాజాగా బ్రా, షార్ట్ నిక్కర్‌లో బోల్డ్ లుక్‌లో ఫ్యాన్స్‌కు షాకిచ్చింది పూనమ్ బజ్వా.  

5 /5

ఈ అందాల భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె అందాన్ని పొగుడుతూ.. తెగ షేర్ చేస్తున్నారు.