Pooja Hegde Bikini Pics: బికినీలో మెస్మరైజ్ పూజా హెగ్డే సర్‌ప్రైజ్ ట్రీట్.. అభిమానులు తట్టుకోవడం కష్టమే..!

Pooja Hegde Hot Pics: మల్దీవుల్లో బర్త్ డే వైబ్స్‌ను ఎంజాయ్ చేస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్దే. అక్కడ ఫుల్ ఎంజాయ్ మోడ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. బ్యాక్ టు బ్యాక్ పిక్స్‌తో పిచ్చెక్కిస్తోంది. తాజాగా షేర్ చేసిన బికినీ పిక్ మాత్రం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

  • Oct 15, 2023, 23:53 PM IST
1 /5

బికినీ పిక్‌ను పూజా హెగ్డే ఇలా షేర్ చేసిందో లేదో.. అలా నెట్టింట క్షణాల్లో మంటలు రేపుతూ వైరల్ అయింది.  

2 /5

ఇదేం హాట్ ట్రీట్ అంటూ నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. బుట్టబొమ్మ హాట్ అందాలకు నిద్ర కరువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

3 /5

పూజా హెగ్డే బర్త్ డే అక్టోబర్ 13. సెలబ్రేషన్స్‌కు అక్కడికి వెళ్లిన ఈ బ్యూటీ.. వరుస ఫొటో షూట్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది.  

4 /5

టాలీవుడ్‌లో పూజా హెగ్డే జోరు తగ్గిపోయిందనే చెప్పొచ్చు. చేతిలోకి వచ్చిన ఆఫర్లు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.  

5 /5

మహేష్ బాబు గుంటూరు కారం నుంచి తప్పుకోగా.. శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ మూవీస్ గురించి అప్‌డేట్స్ రావాల్సి ఉంది.