Poonam Bajwa: ఎద అందాలతో కవ్విస్తున్న పూనమ్ బజ్వా.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా

Poonam Bajwa Bikini Pics: అందాల ఆరబోతతో పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో గ్లామర్ మోత మోగిస్తోంది. వరుసగా హాట్ ట్రీట్స్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా బ్లాక్ బికినీలో ఎద అందాలతో కవ్విస్తూ నెటిజన్లకు మెంటలెక్కించింది. లేటెస్ట్ పిక్స్ మీ కోసం..
 

  • Aug 13, 2023, 18:54 PM IST
1 /5

నెట్టింట పూనమ్ బజ్వా అందాల ప్రదర్శనకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. బికినీ ఫొటోషూట్స్‌తో మత్తెక్కిపోతున్నారు.   

2 /5

బోల్డ్ పిక్స్‌తో సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ భామ షేర్ చేసే పిక్స్‌ క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంటాయి.  

3 /5

1985 ఏప్రిల్ 5న ముంబైలో జన్మించింది పూనమ్ బజ్వా. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్‌గా మోడలింగ్ కెరీర్ ఆరంభించింది.   

4 /5

2005లో 'మొదటి సినిమా' అనే చిత్రం పూనమ్ బజ్వా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. హీరోయిన్‌గా పెద్దగా గుర్తింపురాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.  

5 /5

తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా.. వరుస సినిమాలతో సెటిల్ అయింది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ ఫొటోషూట్స్‌తో అలరిస్తోంది.