Niti Taylor Pics: మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మదిని దోచేస్తున్న నితి టేలర్..

Niti Taylor: తెలుగులో కొన్ని చిత్రాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది నితి టేలర్. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారింది. ఈమె ఫిక్స్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 
 

Niti Taylor latest pics: 'మేం వయసుక వచ్చాం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నితీ టేలర్. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. అదే ఊపులో పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్ కు బాయ్ చెప్పి బాలీవుడ్ లో కంటిన్యూ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫిక్స్ కుర్రకారు మదిని దోచేస్తున్నాయి. 
 

1 /6

నితి టేలర్ 2009లో ప్యార్ కా బంధన్‌తో హిందీ టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది.  

2 /6

ఈ బ్యూటీ కైసీ యే యారియాన్ షో, గులామ్ మూవీలతో పాపులారిటీ సంపాదించింది.    

3 /6

'మేం వయసుకు వచ్చాం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నితీ టేలర్.   

4 /6

ఆ తర్వాత పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది.   

5 /6

గతేడాది టేలర్ సోనీ టీవీ యొక్క బడే అచే లాగ్తే హై 2 లో రణదీప్ రాయ్ సరసన ప్రాచీ కపూర్ పాత్రను పోషించి మెప్పించింది.   

6 /6

టేలర్ తన ప్రియుడైన పరీక్షిత్ బావాను 2020లో వివాహం చేసుకుంది.