Mirnalini Ravi: బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న మిర్నాలిని రవి.. క్యూట్ లుక్‌తో కాక పుట్టిస్తుందిగా!

Actress Mirnalini Ravi Shares Cute Pics in White Dress. మిర్నాలిని రవి తాజాగా మాల్దీవ్స్ వెళ్లగా.. అక్కడ బీచ్‌లో తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబందించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 

1 /6

మిర్నాలిని రవి తాజాగా మాల్దీవ్స్ వెళ్లగా.. అక్కడ బీచ్‌లో తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబందించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  

2 /6

మిర్నాలిని రవి సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోస్న వీడియోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.  

3 /6

మామ మశ్చీంద్రడాగర్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలలో మిర్నాలిని రవి నటిస్తున్నారు. ఈ సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.   

4 /6

తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమాతో మిర్నాలిని రవి పరిచయమయ్యారు. ప్రస్తుతం తమిళంలో మిర్నాలిని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.   

5 /6

మిర్నాలిని రవి టిక్‌టాక్ మరియు డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా వీడియోలను చూసి 'సూపర్ డీలక్స్' సినిమాలో అవకాశం ఇచ్చారు.   

6 /6

1995 మే 10న మిర్నాలిని రవి పాండిచ్చేరిలో జన్మించారు. బెంగుళూరులో ఇంజనీరింగ్ పూర్తిచేసిన మిర్నాలిని.. ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా పనిచేశారు.