Yasaswi Kondepudi Sister: యశస్వి ఇంట పెళ్లి భాజాలు.. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న సంకీర్తన!

Yasaswi Kondepudi Sister Haldi: జీ సరిగమప ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కాకినాడ కుర్రాడు యశస్వి ఇక ఆ తరువాత సోషల్ మీడియాలో మంచి క్రేజ్ కూడా తెచ్చుకున్న యశస్వి చెల్లెలు ఈ మధ్యనే వివాహం చేసుకుంది, అయితే ఆమె హల్దీ వేడుకల ఫోటోలు చాలా లేటుగా  షేర్ చేసింది, చూసేయండి

  • Feb 28, 2023, 10:34 AM IST
1 /5

యశస్వి కొండేపూడి జీ సరిగమప ప్రోగ్రాం ద్వారా  తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించారు.   

2 /5

జీ ప్రోగ్రాంలో ఆయన పాడిన లైఫ్ ఆఫ్ రామ్ పాట ఆయనకు సూపర్ క్రేజ్ ఓవర్ నైట్ తీసుకు వచ్చేసింది.   

3 /5

ఇక ఆ తరువాత సొంత యూట్యూబ్ ఛానల్ కూడా మొదలు పెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.  

4 /5

ఇక తాజాగా ఆయన సోదరి, సింగర్ సంకీర్తన పెళ్లి జరగగా హల్దీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.   

5 /5

సంకీర్తన కొండేపూడి సోషల్ మీడియాలో షేర్ చేసిన హల్దీ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.