Meena Photoshoot : విషాదాన్ని మరిచిపోయే ప్రయత్నం.. వెకేషన్‌లో మీనా.. పిక్స్ వైరల్

Actress Meena latest Vacation నటి మీనా ఇప్పుడు వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోన్నట్టుగా కనిపిస్తోంది. భర్త మరణం నింపిన విషాదంలోంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది.

  • Jan 26, 2023, 20:57 PM IST
1 /5

టాలీవుడ్‌లో మీనాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 90వ దశకంలో మీనా సినిమాలే ఎక్కువగా వచ్చాయి.

2 /5

చిరు, నాగ్, బాలయ్య, వెంకీలకు సరైన జోడిగా మీనా అద్భుతమైన సినిమాల్లో నటించింది. ఆ నలుగురు హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేసింది.

3 /5

మీనా సినిమాల నుంచి దూరంగా వెళ్లింది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ వుమెన్‌గా మారింది. ఆమె కూతురిని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇప్పించింది.

4 /5

మీనా భర్త గత ఏడాది అనారోగ్య సమస్యలతో చనిపోయారు. ఆయన మరణం తరువాత మీనా రెండో పెళ్లి మీద రకరకాల రూమర్లు వచ్చాయి.

5 /5

మీనా ఇప్పుడు తన భర్త మరణించిన విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఇలా వెకేషన్‌లో మెరిసింది.