Malavika Mohanan Photos: మోడ్రన్ డ్రస్సులోనే కాదు చీరకట్టులోనూ ఈమె అందానికి దాసోహమే!

Malavika Mohanan Photos: 'పేట', 'మాస్టర్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మాళవిక మోహనన్.. ఇప్పుడు అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక.. ఇప్పుడు కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవి వైరల్ గా మారాయి.  
 

  • Apr 08, 2022, 15:35 PM IST
1 /4

రజనీకాంత్ 'పేట' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్.   

2 /4

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'మాస్టర్' చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

3 /4

ఆ సినిమా తర్వాత ఇప్పుడు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది.   

4 /4

సోషల్ మీడియాలో తరచూ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోందీ భామ.