Krithi Shetty Latest Pics: ఇదో కొత్త ఆలోచన అంటున్న కృతి శెట్టి.. బేబమ్మకు కలిసి వచ్చేనా..?

Krithi Shetty Instagram Photos: కృతి శెట్టి సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. అదిరిపోయే ఫొటో షూట్లతో మతిపోగుడుతోంది. 'కొత్త ప్రారంభం అనేది కొత్త ప్రదేశం కాదు.. ఇది కొత్త ఆలోచన' అంటూ సరికొత్త కొటేషన్‌తో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
 

1 /5

ఉప్పెన మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న కృతి శెట్టి.. ఆ తరువాత బంగర్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకుంది.  

2 /5

అయితే ఆ తరువాత ఈ బ్యూటీకి ఏదీ కలిసిరాలేదు. వరుసగా అన్ని ఫ్లాపులే పలకరించడంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.  

3 /5

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. మలయాళం సినిమా ఒకటి మాత్రమే రిలీజ్‌కు రెడీగా ఉంది.   

4 /5

రీసెంట్‌గా అక్కినేని నాగచైతన్య సరసన కస్టడీలో మూవీ నటించగా.. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం నిత్యం కొత్త కొత్త ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది. నాజుకైన నడుమును చూపిస్తూ.. మత్తెక్కించే చూపులతో మాయ చేస్తోంది.