Deepika Pilli: దీపికా పిల్లి ముద్దు ఎవరి కోసమో..! కూల్ వెదర్‌లో వేడి పుట్టిస్తున్న బుల్లితెర భామ

Deepika Pilli Latest Photoshoot: టిక్ టాక్‌ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది దీపికా పిల్లి. ఆ తరువాత యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఇటు క్రేజీ ఫొటోషూట్స్‌తో నెట్టింట భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తాజాగా బుల్లితెర భామ షేర్ చేసిన పిక్స్‌ మీ కోసం..
 

  • Jul 24, 2023, 22:17 PM IST
1 /5

దీపికా పిల్లి హైదరాబాద్‌లో ఏప్రిల్ 15, 1999న జన్మించింది. టిక్‌టాక్ ద్వారా ఫేమ్ వచ్చినా.. ఢీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్‌ను సొంతం చేసుకుంది.  

2 /5

ఆహాలో సుడిగాలి సుధీర్ పక్కన కామెడీ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ షోలో యాంకర్‌గానూ అలరించింది. అటు వెండితెరపైనా అవకాశాల కోసం చూస్తోంది.  

3 /5

సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన వాంటెట్ పండుగాడ్‌ మూవీలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.  

4 /5

మరో సోషల్ మీడియాలో ఈ భామ యాక్టివ్‌గా ఉంటోంది. ట్రెండీ ఫొటోషూట్స్‌తో నెటిజన్లను అలరిస్తోంది.  

5 /5

తాజాగా వన్ షోల్డర్ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. మీ బార్బీ గర్ల్ కాదంటూ క్యాప్షన్ ఇచ్చి ఆకట్టుకుంది.