Anu Emmanuel: బెడ్‌పై అను ఇమాన్యుయేల్ అందాల విందు.. హాట్‌ లుక్స్‌తో క్రేజీ పోజులు

Anu Emmanuel Pics: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అను ఇమాన్యుయేల్ క్రేజీ పిక్స్‌ను షేర్ చేసింది. బెడ్‌పై పడుకుని హాట్ లుక్స్‌తో కుర్రకారుకు హీటు పుట్టిస్తోంది.  ఈ బ్యూటీ పంచుకున్న స్టన్నింగ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

1 /5

అమెరికాలోని చికాగోలో 1997 మార్చి 28న అను ఇమాన్యుయేల్ జన్మించింది. ఈ బ్యూటీ బాల్యం అంతా డల్లాస్, టెక్సాస్‌లోనే గడిచిపోయింది.   

2 /5

స్వప్న సంచారిలో అనే మూవీలో బాల్య నటిగా తెరంగేట్రం చేసింది. ఎడ్యుకేషన్ పూర్తయిన తరువాత యాక్షన్ హీరో బిజు అనే మలయాళ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 

3 /5

టాలీవుడ్‌లో గోపీచంద్ సరసన ఆక్సిజన్ మూవీ ముందుగా సైన్ చేసింది. నాని హీరోగా వచ్చిన 'మజ్ను' మూవీ ముందుగా ఆడియన్స్ ముందుగా బాక్సాఫీసు వద్ద సందడి చేసింది.   

4 /5

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, గోపిచంద్, నాని వంటి స్టార్ హీరోల మూవీల్లో యాక్ట్ చేసింది ఈ బ్యూటీ.    

5 /5

ఈ ఏడాది రావణసుర మూవీలో గ్లామర్ రోల్‌లో మెరిసింది ఈ ముద్దగుమ్మ. తమిళంలో ఓ మూవీ షూటింగ్ దశలో ఉంది.