Anchor Anasuya: అదిరే చీరకట్టులో అనసూయ.. అభిమానులకు పూనకాలే..!

Anchor Anasuya Latest Pics: బుల్లితెరపై యాంకరింగ్‌తో తనదైన శైలిలో ఆకట్టుకున్న అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై మెరుపులు మెరిపిస్తోంది. విలక్షణ పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో వరుస ఫొటో షూట్స్‌తో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. లేటెస్ట్‌గా శారీలో అదిరిపోయే లుక్‌లో దర్శనమిచ్చింది.
 

  • Dec 15, 2023, 23:54 PM IST
1 /5

బుల్లితెరకు గుడ్‌బై చెప్పిన అనసూయ.. బిగ్‌ స్క్రీన్‌పై సినిమాలతో బిజీగా మారిపోయింది.

2 /5

రంగస్థలం మూవీతో అనసూయ క్రేజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. రంగమ్మత్తగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ముద్ర వేసింది.

3 /5

ఆ తరువాత పుష్ప, క్షణం వంటి సినిమాలు ఈ భామకు మరింత క్రేజ్‌ను తీసుకువచ్చాయి.

4 /5

చివరకు పెద్దకాపు సినిమాతో ఆడియన్స్‌ను అలరించింది. పుష్ప 2 తోపాటు మరికొన్ని సినిమాల్లో అనసూయ నటిస్తోంది.  

5 /5

ఇక సోషల్ మీడియాలో అనసూయ తాజాగా షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. చీరకట్టులో కొంచెచూపులతో మైస్మరైజ్ చేసింది.