Ananya Panday: న్యూ స్టిల్స్‌తో మైమరిపిస్తున్న ‘ఫైటర్’ బ్యూటీ అనన్య

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న ఫైటర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ 22ఏళ్ల అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అదిరిపోయే అందంతో నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో పంచుకున్న బ్యూటీఫుల్ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.
  • Nov 16, 2020, 10:28 AM IST

Ananya Panday latest stunning stills: విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న ఫైటర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ 22ఏళ్ల అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అదిరిపోయే అందంతో నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో పంచుకున్న బ్యూటీఫుల్ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.

1 /15

అనన్య పాండే బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే గారలపట్టి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో ఈ బ్యూటీ 2019లో బాలీవుడ్‌లోకి తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ ఓ’, ‘అంగ్రేజీ మీడియం’లో నటించి.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

2 /15

ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఖాలీ పీలీ’ అనే హిందీ సినిమాతోపాటు టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన ఫైటర్ సినిమాలో నటిస్తోంది. 

3 /15

అనన్య పాండే.. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

4 /15

5 /15

6 /15

7 /15

8 /15

9 /15

10 /15

11 /15

12 /15

13 /15

14 /15

15 /15