Anupama Photos : అనుపమా.. అందానికి చిరునామా?.. ఎన్ని వింత భంగిమలో.. పిక్స్ వైరల్

Anupama Parameswaran Bold Pics అనుపమ అందాల ఆరబోత ఎంత పద్దతిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎక్కడా హద్దులు దాటినట్టుగా అనిపించదు. చీరకట్టులో విల్లులా వంగి మరీ ఫోటో షూట్లు చేస్తుంటుంది

  • Mar 10, 2023, 13:22 PM IST
1 /5

కేరళ కుట్టి అయిన అనుపమ ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారింది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అనుపమ దుమ్ములేపేస్తోంది.

2 /5

కార్తికేయ 2, 18 పేజెస్ అంటూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేసింది. దీంతో ఈ అమ్మడి పేరు ఒక్కసారిగా టాలీవుడ్ మాత్రమే కాకుండా నేషనల్ వైడ్‌గా మార్మోగిపోయింది.

3 /5

అనుపమ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో హృరోయిన్‌గా నటిస్తోంది.

4 /5

అనుపమకు సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంటుంది. ఆమె తన ఫ్యాన్స్‌ను వింత వింత ఫోటో షూట్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది.

5 /5

అనుపమ తాజాగా చీరకట్టులో కనిపించి మెప్పించింది. చీరకట్టు, జుట్టు, ఒంపుసొంపులు చూపిస్తూ నెటిజన్లలో వేడి పుట్టించేసింది.