Medha Shankr Pics: మతి పొగోడుతున్న 12th ఫెయిల్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్

Medha Shankr latest Photos: 12th ఫెయిల్ బ్యూటీ మేధా శంకర్ తన లేలేత అందాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ కు నెటిజన్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

బాలీవుడ్ బ్యూటీ మేధా శంకర్ ఉత్తరప్రదేశ్ లోని నోయిడా జన్మించింది.   

2 /6

ఈ బ్యూటీ మెుదటిసారిగా 2019లో వచ్చిన బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ 'బీచమ్ హౌస్‌'లో కనిపించింది.   

3 /6

'షాదిస్థాన్‌' అనే హిందీ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.   

4 /6

ఆ తర్వాత 'దిల్ బెకరార్' అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.    

5 /6

విక్రాంత్ మెస్సేతో కలిసి మేధా శంకర్ చేసిన 12th Fail మూవీతో ఫేమస్ అయింది. ఈ చిత్రంలో శ్రద్ధా అనే క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మేధా శంకర్ తన గ్లామర్ తో కుర్రాళ్లను మాయ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.