Erectile Dysfunction: ఈ అలవాట్లు ఉన్నాయా? అంగస్తంభన సమస్య వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!

Erectile Dysfunction Causes: పురుషులలో అంగస్తంభన లోపం కారణంగా పురుషులు లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోలేని పరిస్థితి వసొంది. మగవారి వయసుతో పాటు కొన్ని దురలవాట్లు కూడా అందుకు కారణం అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే 

  • Mar 15, 2023, 12:02 PM IST
1 /5

ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల నపుంసకత్వం కూడా పెరుగుతుంది, ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు.  

2 /5

ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా నపుంసకత్వం పెరుగుతుంది, శరీరం ఎక్కువగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నప్పుడు లైంగిక సామర్థ్యంలో సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంచనా.

3 /5

మద్యం సేవించడం వల్ల నపుంసకత్వం పెరుగుతుంది, ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుంది.

4 /5

పొగాకులో ఉండే నికోటిన్ నపుంసకత్వాన్ని పెంచుతుంది. పొగాకు వినియోగం వల్ల పురుషుల వీర్యం నేరుగా దెబ్బతిని వారిని నపుంసకుడిని చేస్తుంది.  

5 /5

శారీరక వ్యాయామం లేకపోవడం కూడా నపుంసకత్వాన్ని పెంచుతుంది. యోగా సహా ఇతర వ్యాయామాల ద్వారా శారీరక వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.