Shani Gochar 2023: మార్చి 18 నుండి ఈ 4 రాశులకు ఐశ్వర్యం, అదృష్టం.. ఇందులో మీరున్నారా?

Shani Gochar 2023: మరో నాలుగు రోజుల్లో శనిదేవుడు కుంభరాశిలో శక్తివంతుడు కాబోతున్నాడు. దీని వల్ల నాలుగు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 12:20 PM IST
Shani Gochar 2023: మార్చి 18 నుండి ఈ 4 రాశులకు ఐశ్వర్యం, అదృష్టం.. ఇందులో మీరున్నారా?

Shani Planet Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడం ద్వారా బలహీనంగా లేదా శక్తివంతంగా మారతాయి. దీని ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూలంగానూ, కొన్ని రాశులపై సానుకూలంగానూ ఉంటుంది. కుంభరాశిలో మార్చి 18న శనిదేవుడు శక్తివంతుడు కానున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశులవారు భారీగా లాభపడనున్నారు. 

శనిదేవుడి సంచారం ఈ రాశులకు వరం
మకర రాశి
శనిదేవుడిు శక్తివంతంగా ఉండటం వల్ల మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో శని దేవుడి బలపడనున్నాడు దీంతో మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫల లభిస్తుంది. పాతపెట్టుబడి నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. రాబేయే మూడు నెలలు మీకు అద్భుతంగా ఉండబోతుంది. మీరు ప్రమోషన్ మరియ ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. 
కుంభ రాశి
శనిదేవుడి శక్తివంతమైన స్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వారు భారీగా ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే శనిదేవుడు మీ సంచార జాతకంలో శష మహాపురుష రాజయోగాన్ని సృష్టించాడు. దీంతో మీ గౌరవం పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదురుతుంది. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. 
వృషభ రాశి
వృషభ రాశి వారికి శనిదేవుడు శక్తివంతంగా ఉండటం వల్ల ఆర్థికంగా లాభపడతారు. ఎందుకంటే శని దేవుడు మీ సంచార జాతకంలో శష మరియు కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ దక్కుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. 
తులా రాశి
శక్తివంతమైన శనిదేవుడు తులరాశి వారికి మంచి బెనిఫిట్స్ పొందుతారు. ఎందుకంటే మీ సంచార జాతకంలో శనిదేవుడు కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టించాడు. దీని కారణంగా మీ కెరీర్ దూసుకుపోతుంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే తగిన సమయం. మీరు లవ్ సక్సెస్ అవుతుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. 

Also Read: Ugadi 2023: ఉగాది నుంచి ఈ రాశుల దశ తిరగబోతుంది...ఇక వీరికి డబ్బే డబ్బు.. ఇందులో మీది ఉందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News