Vaani Kapoor Photos: ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో హాట్ బాంబ్లా వాణి కపూర్.. అందాలన్నీ కనిపించేలా ట్రీట్!

Vaani Kapoor Sizzling Photos: ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో వాణి కపూర్ ఒక వైట్ డ్రెస్సులో మెరిసింది, ఇక వాణి కపూర్ తాజాగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది, ఆ దెబ్బతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

  • Mar 08, 2023, 15:35 PM IST
1 /5

ఆహా కల్యాణం భామ వాణి కపూర్ ఈ మధ్య సినిమాల్లో కనిపించక పోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది. 

2 /5

తాజాగా ప్యారిస్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో మెరిసిన వాణి కపూర్ అక్కడ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయింది.   

3 /5

పారిస్ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసిన వాణి కపూర్ అప్పటి ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.   

4 /5

ఫుల్ వైట్ గౌనులో డిజైనర్ వేర్ లో ఆమె ఎద అందాలతో కవ్విస్తూనే మరోపక్క థైస్ షో చేస్తూ రెచ్చిపోయింది.   

5 /5

వాణి కపూర్ షేర్ చేసిన ఫోటోలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.