YS Sharmila: బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు ఆమె సవాల్ విసిరారు.
YS Sharmila: బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ఫైర్ అయ్యారు. జరిగిన అవినీతిపై మాట్లాడితే ఉలికెందుకన్నారు. దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.