Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ఫ్లాన్ రద్దు కోసం అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు కౌన్సిలర్లకు వినతి పత్రాలు అందజేశారు.
Kamareddy Master Plan controversy: కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ఫ్లాన్ రద్దు కోసం రైతుల నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్టర్ ఫ్లాన్ రద్దును తీర్మానం చేయాలని కౌన్సిలర్లకు వినతి పత్రాలు అందజేశారు అన్నదాతలు. మున్సిపాలిటీ అధికారులు ముసాయిదా మాస్టర్ ఫ్లాన్ పై అభ్యంతరాల స్వీకరణకు జనవరి 11వ తేదీ గడువుగా విధించారు.