mergency Landing Trail Run Success: హైవేపై రన్‌వే.. విమానాల ట్రయల్‌ రన్‌ సక్సెస్..

 Emergency Landing Trail Run Success: ఆంధ్ర ప్రదేశ్ లోని భారత వాయు సేన విమానాల అత్యవసర లాండింగ్ ట్రయల్ రన్ ను విజయవంతం చేసింది. ఈ ట్రయల్ రన్ బాపట్ల జిల్లా కొరిసపాడు సమీపంలో జరిగింది.

  • Zee Media Bureau
  • Dec 29, 2022, 07:10 PM IST

 Emergency Landing Trail Run Success: ఆంధ్ర ప్రదేశ్ లోని భారత వాయు సేన విమానాల అత్యవసర లాండింగ్ ట్రయల్ రన్ ను విజయవంతం చేసింది. ఈ ట్రయల్ రన్ బాపట్ల జిల్లా కొరిసపాడు సమీపంలో జరిగింది. అధికారులు విమానాలను చాలా ఎత్తు నుంచి ల్యాండింగ్ చేశారు. ఈ సన్నివేశాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల జనాలు తరలివచ్చారు.

Video ThumbnailPlay icon

Trending News