Deepika Pilli: పొట్టి గౌనులో దీపికా పిల్లి రచ్చ.. షర్ట్ బటన్లు విప్పేసి.. వామ్మో

Anchor Deepika Pilli: బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఘాటు అందాలను ప్రదర్శనతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా లైబ్రరీలో హాట్ పోజులతో పిచ్చెక్కిస్తోంది.

  • Dec 20, 2022, 23:31 PM IST
1 /5

టీవీ యాంకర్‌గా దీపికా పిల్లి అందరికీ సుపరిచితురాలే. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. తన డ్యాన్స్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలతో బుల్లితెరపై అవకాశాలు కొట్టేసింది.

2 /5

ఢీ షోతో టీవీ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన దీపికా పిల్లి.. ఈ షో ద్వారా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఆ తరువాత ఢీ నుంచి బయటకు వచ్చి.. స్టార్ మాలో కామెడీ స్టార్స్ ధమాకా షోలో యాంకర్‌గా చేస్తోంది. 

3 /5

ప్రస్తుతం యాంకర్‌గా ఈ షో మాత్రమే చేస్తోంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ ఈవెంట్లు, పండుగ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తోంది.  

4 /5

వాంటెడ్‌ పండుగాడ్ మూవీతో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది దీపికా పిల్లి. అయితే ఈ సినిమా దారుణంగా బెడిసి కొట్టడం ఈ బుల్లితెర భామకు మైనస్‌గా మారింది. 

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో హీటెక్కిస్తోంది ఈ బుల్లితెర బ్యూటీ. మినీ డెనీమ్ జీన్స్‌ ధరించి..  థైస్ షోతో ఫొటోలకు పోజులిచ్చింది. మీరూ ఓ లుక్కేయండి.