Faria Abdullah: క్రేజీ పోజులతో జాతిరత్నాలు చిట్టి.. బౌండరీ క్రాస్ చేసిందిగా..

Faria Abdullah Photos: జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. రీసెంట్‌గా లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు రాగా.. పెద్దగా ఆకట్టులేకపోయింది. మరోవైపు ఫరియా తాజాగా గ్లామర్ హద్దులు చెరేపిస్తూ.. అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.
 

  • Dec 20, 2022, 23:26 PM IST
1 /5

జాతిరత్నాలు మూవీలో చిట్టి పాత్రలో మెప్పించిన ఫరియాను ఇప్పుడు అందరూ జాతిరత్నాలు చిట్టి అనే పిలుస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా కామెడీ ఓ రేంజ్‌లో వర్కవుట్ అయింది. 

2 /5

ఆ సినిమా ఇచ్చిన సూపర్‌ హిట్‌తో తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస ప్రాజెక్టులకు ఫరియా సైన్ చేసింది.   

3 /5

మరోవైపు సోషల్ మీడియాలో హాట్ షో మొదలుపెట్టింది చిట్టి. అదిరిపోయే అవుట్ ఫిట్స్‌లో క్రేజీగా ఫొటోలతో సందడి చేస్తోంది.   

4 /5

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో బ్లాంక్ అండ్ వైట్ ఫొటోలను కుర్రకారను తెగ ఆకట్టుకుంటున్నాయి.   

5 /5

సీజన్ గ్రీటింగ్స్ అంటూ చలికాలంలో మంటలు పుట్టిస్తోంది. ఈ ఫొటోలను చూస్తుంటే అందాల ఆరబోతకు ఈ అమ్మడు గేట్లు ఓపెన్‌ చేసినట్లే అనిపిస్తోంది.