It Raids: మంత్రి మల్లారెడ్డి కుమారులు, అల్లుడు, సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు..

 It Raids: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంత్రి ఇంటితోపాటు కుమారులు, అల్లుడు, సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు జరిగింది. ఈసందర్భంగా భారీగా నగదు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి, కుమారుడు భద్రారెడ్డి ఇంట్లో  12 లక్షలు,  మరో కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో 12 లక్షలు సీజ్ చేశారు.

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 04:54 PM IST

 It Raids: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంత్రి ఇంటితోపాటు కుమారులు, అల్లుడు, సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు జరిగింది. ఈసందర్భంగా భారీగా నగదు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి, కుమారుడు భద్రారెడ్డి ఇంట్లో  12 లక్షలు,  మరో కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలో 12 లక్షలు సీజ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి నివాసంలో 3 కోట్ల, ప్రవీణ్‌ రెడ్డి ఇంట్లో 1.5 కోట్లు, త్రిశూల్ రెడ్డి నివాసంలో 2 కోట్లు, రఘనందన్‌రెడ్డి నివాసంలో 2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ ఇంట్లో 2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలను ఐటీ అధికారులు సీజ్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News