Bypolls 2022: ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు..

Bypolls 2022: తెలంగాణలోని మునుగోడుతో పాటు దేశంలో ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా ప్రారంభమైతే.. మరికొన్ని చోట్ల ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ సంఖ్యలో చేరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

  • Zee Media Bureau
  • Nov 3, 2022, 07:03 PM IST

Bypolls 2022: తెలంగాణలోని మునుగోడుతో పాటు దేశంలో ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా ప్రారంభమైతే.. మరికొన్ని చోట్ల ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ సంఖ్యలో చేరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హరియాణాలో ఐదు దశాబ్దాలుగా తమకు కంచుకోటగా ఉన్న ఆదంపుర్‌లో ఈసారీ ప్రాబల్యం చాటుకోవాలని మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ కుటుంబం తపనపడుతోంది.

Video ThumbnailPlay icon

Trending News