Thyroid Control In 7 Days: వ్యాధి నుంచి ఎంత త్వరగా ఉపశమనం పొందుతే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు లేకపోతే ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే శరీరంలో హార్మోన్ల ప్రక్రియ లో మార్పులు రావడం వల్ల ఈ థైరాయిడ్ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో థైరాయిడ్ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు శరీర బరువు పెరగడం.. తగ్గడం వంటి మార్పులు సంభవించవచ్చు. అయితే తప్పకుండా ఈ వ్యాధి ఉన్నవారు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ఉంటుంది. అంతేకాకుండా వైద్యులను సంప్రదించి మందులను కూడా వాడాల్సి ఉంటుంది. కొందరైతే వారి జీవనశైలిలో మార్పులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీరు ఈ కింద సూచించిన పది రకాలు జాగ్రత్తగా తీసుకుంటే సులభంగా ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చు.
వ్యాయామం చేయడం:
థైరాయిడ్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వ్యాయామం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరాన్ని ఫీట్ గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పెరుగుతున్న బరువును కూడా సులభంగా నియంత్రించుకోవాల్సి ఉంటుంది.
ఒమేగా-3 రిచ్ డైట్:
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆహారంలో ఒమేగా-3 రిచ్ ఫుడ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీరు తప్పకుండా సోయాబీన్, గుడ్లు, వాల్‌నట్స్, చేపలు వంటివి ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే థైరాయిడ్ నియంత్రణ ఉంటుంది.
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ:
థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో భాగంగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను అతిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు మంచి పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
ఇది కూరగాయలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు తప్పకుండా బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి అధిక పోషకాలున్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి. కాబట్టి ఈ ఆహారాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..
Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook