/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Back Pain Relief In 2 Days: కరోనా కారణంగా చాలామంది ఇంట్లో ఉండే ఆఫీసు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో రోజంతా కూర్చుని లాప్టాప్ ను వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి దీని కారణంగా చాలామంది నడుము నొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలను సాధారణ మానవులు కూడా ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆధునిక జీవనశైలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జీవన శైలిలో తప్పకుండా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ ఇంటి నివారణ కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..

అల్లం ముక్కలు:
వెన్నునొప్పులతో బాధపడేవారు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అల్లం ముక్కను వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికోసం వీరు ఒక చిన్నపాటి అల్లం ముక్కను తీసుకొని నోట్లో వేసుకొని నమిలి తినాలి. ఇలా తినడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగానే ఉపశమనం పొందవచ్చు.

అధిక వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..?:
చాలామంది గంటల తరబడి పనిచేయడం వల్ల తీవ్ర విన్ను నొప్పిల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దీనికోసం ఒక గ్లాసెడు పాలని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ పసుపును వేసుకొని తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీబెటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఇతర అనారోగ్య సమస్యలకు కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది.

రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి:
తీగ వెన్నె నొప్పులు ఉన్నవారు.. ప్రతిరోజు పడుకునే సమయంలో కావాల నూనెతో నొప్పులున్న చోట మసాజ్ చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇలా మసాజ్ చేయడం వల్ల శరీరానికి రిలాక్సేషన్ కూడా లభిస్తుంది.

Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..

Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Section: 
English Title: 
Back Pain Relief In 2 Days: Eating Pieces Of Ginger Can Relieve Back Pain In just 2 Days
News Source: 
Home Title: 

Back Pain Relief: బ్యాక్ పెయిన్ సమస్యలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే 2 రోజుల్లో ఉపశమనం కలగడం ఖాయం.. 

Back Pain Relief: బ్యాక్ పెయిన్ సమస్యలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే 2 రోజుల్లో ఉపశమనం కలగడం ఖాయం..
Caption: 
Source: ZEE TELUGU NEWS
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

అల్లం ముక్కలను తింటే ..

కేవలం  2 రోజుల్లో బ్యాక్ పెయిన్..

నుంచి ఉపశమనం కలుగుతుంది.
 

Mobile Title: 
బ్యాక్ పెయిన్ సమస్యలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే 2 రోజుల్లో ఉపశమనం కలగడం ఖాయం..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, October 5, 2022 - 12:33
Request Count: 
40
Is Breaking News: 
No