Good Habits For Heart: బీపీ ఉన్నవారు గుండె పోటు రాకుండా ఇలా చేయండి..

Good Habits For Heart: గత కొన్ని సంవత్సరాలుగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని వల్ల బరువు పెరిగిన వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మంచిది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2022, 12:48 PM IST
  • గుండె పోటు సమస్యలతో బాధపడేవారు..
  • రాత్రిపూట 6 నుంచి 8 గంటలు నిద్రపోండి
  • రక్తపోటును 120/80 పరిమితిలో ఉంచుకోండి.
Good Habits For Heart: బీపీ ఉన్నవారు గుండె పోటు రాకుండా ఇలా చేయండి..

Good Habits For Heart: గత కొన్ని సంవత్సరాలుగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని వల్ల బరువు పెరిగిన వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మంచిది. లేకపోతే గుండె పోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే బరువు పెరిన వారు గుండె పోటు వస్తుందని యాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదుని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్పులు చేసుకోవడం వల్ల గుండె సమస్యలు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

ఆరోగ్యకరమైన గుండె కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు:
1. ప్రతి రోజూ 10 వేల అడుగులు నడవడవాలి. అరగంట వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది.
2. ఆఫీసు సమయంలో కూడా 25 నిమిషాలు కూర్చున్న తర్వా.. 5 నిమిషాలు లేచి నడవడం.
3.మానసిక ఆరోగ్యానికి యోగా అత్యంత ముఖ్యమైనది. కాబట్టి తప్పకుండా 15 నుంచి 20 నిమిషాల పాటు యోగాను చేయాలి.
4. రాత్రిపూట 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
5. వీలైనంత మద్యం తీసుకోకపోవడం చాలా మంచిది.
6. రక్తపోటును 120/80 పరిమితిలో ఉంచుకోండి.
7. రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా నియంత్రించుకోండి.
8. అతిగా వినియోగించిన నూనెలను తీసుకోకపోవడం చాలా మంచిది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News