Munugode: మునుగోడులో టీఆర్‌ఎస్‌కు షాక్..!

Munugode: తెలంగాణలో మునుగోడు రాజకీయం హీట్ పుట్టిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు జరుగుతోంది.

  • Zee Media Bureau
  • Sep 22, 2022, 08:07 PM IST

Munugode: త్వరలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. దీంతో పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇదే సమయంలో జంపింగ్ చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్‌ నుంచి భారీగా నేతలు బీజేపీలోకి చేరుతున్నారు. దీంతో గులాబీ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News