Janhvi Kapoor Short Dress: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. ఆ వివరాలలోకి వెళితే\
తల్లి శ్రీదేవి లాగానే స్టార్ హీరోయిన్ అవ్వాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్. తన తండ్రి బోనీ కపూర్, కరణ్ జోహార్ అండతో ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జాన్వీ కపూర్ కు కాలం మాత్రం కలిసి రావడం లేదు. అయినా వెనక్కు తగ్గకుండా తన ప్రయత్నం తాను చేస్తోంది జాన్వీ.
అయితే జాన్వీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడం చేస్తోంది.
తాజాగా జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు కాక రేపుతున్నాయి. ఆమె పొట్టి బట్టల్లో మెరిసింది.
జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పొట్టి బట్టల ఫోటోలు మీ కోసం మీ ముందుకు