Dinesh Paruchuri : హైదరాబాద్ ఈడీ అడిషనల్ డైరెక్టర్‌గా దినేశ్ పరుచూరి...

  • Zee Media Bureau
  • Aug 12, 2022, 04:25 PM IST

హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్‌కు 2009కి చెందిన ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్ (ఐఆర్ఎస్) దినేశ్ పరుచూరి అడిషనల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గతంలో దినేశ్ పరుచూరి ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్‌గా, ఇన్‌కమ్‌ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పలు హోదాల్లో పనిచేశారు.

Video ThumbnailPlay icon

Trending News