TRS Working President KTR said that it is a shame that the Center has canceled the ITIR project allotted to Hyderabad. He said that this predicament has happened because of Modi's shyness
KTR ON ITIR: హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామంటూ పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటన సిగ్గుచేటని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు సంకుచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు చేశారని విమర్శించారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్ లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పారని ఫైర్ అయ్యారు.