MLAs, MLCs stickers Issue: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్టిక్కర్ల విషయంలో సర్కారు తెలివైన నిర్ణయం

MLAs, MLCs stickers Issue: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే వాహనాల స్టిక్కర్లు ఇకపై దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్టిక్కర్లు దుర్వినియోగం చేయడానికి వీల్లేకుండా పోనుంది. ఈ స్టిక్కర్లు కూడా గడువు తెలిసేలా ఉండటంతో పాటు ఎప్పటిలాగే హాలో మార్కుతో రానున్నాయి. కాకపోతే ఇందులో ఇంకొన్ని వివరాలు అదనంగా వచ్చి చేరనున్నాయి.

  • Zee Media Bureau
  • Jul 30, 2022, 06:19 PM IST

MLAs, MLCs stickers Issue: క్యాసినో వ్యవహారంలో పట్టుబడిన మాధవ రెడ్డి వాహనంపై మంత్రి మల్లా రెడ్డికి చెందిన ఎమ్మెల్యే వాహనం స్టిక్కర్ ఉపయోగించడం ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్ట మంటకలిసేలా ఉండటంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే స్టిక్కర్ల విషయంలో తెలంగాణ సర్కారు ఓ తెలివైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏంటో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో వీక్షించాల్సిందే.

Video ThumbnailPlay icon

Trending News