Casino Case: స్టిక్కర్‌ ఎవరో పెట్టుకుంటే నాకేంటి.. ఎమ్మెల్యే స్టిక్కర్‌పై మంత్రి మల్లారెడ్డి నిర్లక్ష్య సమాధానం!

Telangana Casino Case: Telangana Minister Malla Reddy funny answer on Minister Sticker. మాధవ రెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉంది. దాంతో క్యాసినో నిర్వాహకులతో మల్లారెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి.

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 10:30 PM IST

తెలంగాణలో క్యాసినో వ్యవహారం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డికి సంబందించిన నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు. ఈ దాడులలో పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో మాధవ రెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉంది. దాంతో క్యాసినో నిర్వాహకులతో మల్లారెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మల్లారెడ్డి స్పందిస్తూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు. 

Video ThumbnailPlay icon

Trending News