Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరిక!

Telangana Rains 2022: Heavy rains in Telangana for more 3 days warns Hyderabad Meteorological Centre. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 
 

  • Zee Media Bureau
  • Jul 24, 2022, 05:55 PM IST

తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతంలో ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిలాల్లకు యెల్లో అలెర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, నిజామాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
 

Video ThumbnailPlay icon

Trending News