Ruhani Sharma Pics: రుహానీ శ‌ర్మ‌ అందాల జాతర.. ఇట్స్ వెరీ హాట్ గురూ!

Ruhani Sharma Latest Hot Photos Goes Viral. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుహానీ శర్మ.. తాజాగా బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోశారు. 
 

1 /5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుహానీ శర్మ.. ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్‌కు సంబందించిన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా రుహానీ బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోశారు.   

2 /5

తెలుగులో రుహానీ శర్మ నటించిన 'నూటొక్క జిల్లాల అందగాడు' డిజాస్టర్ కావడంతో ఆమెకు ఇంకో అవకాశం రాలేదు.  

3 /5

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' సినిమాలో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలతో రుహానీ శర్మ రెచ్చిపోయారు.   

4 /5

చిలసౌ సినిమాలో పద్ధతిగా కనిపించడంతో.. రుహానీ శర్మ అందాల ఆరబోతకు దూరంగా ఉంటుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ 'హిట్' సినిమాతో ఆ అంచనాలను పటాపంచలు చేశారు.   

5 /5

హీరో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన 'చిలసౌ' సినిమాతో రుహానీ శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాతో 'పెళ్లి కూతురు' ఇమేజ్ సంపాదించుకున్నారు.