Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో కీర్తి సురేష్.. కోహినూర్ వజ్రంలా మెరిసిపోతున్న కళావతి!

Keerthy Suresh Latest White Dress Pictures goes viral. తాజాగా మహానటి కీర్తి సురేష్ తెల్లటి చుడీదార్‌లో మల్లె పువ్వులా మెరిపోతున్నారు. 
 

1 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కీర్తి సురేష్.. ఎప్పటికప్పుడు తన సినిమా, హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉంటారు. నెట్టింట ఆమెకు చాలామంది ఫాలోవర్లు ఉన్నారు.   

2 /6

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవికి చెల్లెలుగా ఆమె కనిపించనున్నారు.   

3 /6

తెలుగులో ఇటీవల విడుదలైన మహేష్ బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ నటించారు. ఆ సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకులను అలరించారు.   

4 /6

'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.  

5 /6

అనతికాలంలోనే రామ్, పవన్ కళ్యాణ్, నితిన్, నాని వంటి స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ అగ్ర హీరోయిన్ అయ్యారు.     

6 /6

'నేను శైలజ' సినిమాతో కీర్తి సురేష్ తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయయ్యారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆఖట్టుకున్న కీర్తి.. ఆ తర్వాత వరుస ఆఫర్లును అందుకున్నారు.