High Cholesterol Foods: మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది కొత్త కణాలను రూపొందించేందుకు సహాయపడుతుంది. ఇదే క్రమంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే.. హై బీపీ, గుండెపోటు కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు నిపుణులు పేర్కొన్నారు.
ఈ నాలుగు రకాల ఆహారాలను తీసుకోకండి:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించాలనుకుంటే.. ట్రాన్స్ ఫ్యాట్ కలిగి ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇది ఆరోగ్యానికి చాలా హానికలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొన్నారు.
1. బిస్కట్స్:
బిస్కెట్లు వల్ల కొలెస్ట్రాల్‌కు సంబంధం లేదని చాలా మంది అనుకుంటారు. ఇందులో ట్రాన్స్ ఫ్యాట్ పరిమాణం అధికంగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతోంది.
2. ఈ ఆహారం తినకూడదు:
ప్రస్తుతం చాలా మంది ఫ్రోజెన్ ఫుడ్ వినియోగిస్తున్నారు. వీటికంటే తాజా ఆహారాన్ని వండుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రోజెన్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
3. కేక్
ప్రస్తుతం చాలా కంపెనీలు కస్టమర్లును మోసం చేస్తున్నాయి. ముఖ్యంగా ఫుడ్ తయారీ పరిశ్రమలు కేక్‌ల ప్యాకెట్స్‌పై 'జీరో ట్రాన్స్ ఫ్యాట్' అని రాసి.. దాదాపు 0.5 గ్రాములు పరిమాణంలో ఫ్యాట్‌ను వినియోగిస్తున్నారు. ఇలాంటి ఫుడ్‌ను తినడం వల్ల శరీరంలోని రక్తంలో చెక్కర స్థాయి పెరుగుతుంది. దీంతో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతోంది.
4. ఫ్రెంచ్ ఫ్రైస్:
ప్రస్తుతం ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టముండని వారుండరు. అయితే చాలా మందికి తెలియదు ఇందులో హైడ్రోజనేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయని.. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Tips: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించుకోవడం సులభం.. రోజూ ఇది తాగండి..!
Also Read: Dehydration Symptoms On Skin: శరీరంలో నీరు కొరతగా ఉంటే ఈ చర్మ సమస్యలు తప్పవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook