Sarkaru vaari paata: ప్రిన్స్ మహేష్‌ బాబు అభిమానుల హంగామా

Sarkaru vaari paata: ప్రిన్స్ మహేష్‌ బాబు అభిమానుల హంగామా

  • Zee Media Bureau
  • May 12, 2022, 05:38 PM IST

Sarkaru vaari paata: తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ వారి పాట సినిమా సందడి నెలకొంది. సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ల దగ్గర ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల హంగామా చేస్తున్నారు. జై మహేష్ బాబు అంటూ  సంబరాలు జరుపుకుంటున్నారు.

Video ThumbnailPlay icon

Trending News