Red Coral Gemstone Benefits: జ్యోతిష్య శాస్త్రంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జాతకరీత్యా భవిష్యత్తులో వచ్చే ఆపదల ప్రభావాలను తగ్గిస్తాయి. ప్రతి గ్రహానికి ఒక్కో రత్నంతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. గ్రహదోషాలను నివారించుకునేందుకు వాటికి సంబంధించిన రత్నాలను ఉంగరాలను ధరిస్తే మంచిది. అంగారక గ్రహానికి సంబంధించిన పగడపు రత్నం ఉన్న ఉంగరాన్ని ధరించడం వల్ల రాబోయే అవాంతరాలను తొలగించుకునేందుకు అవకాశం ఉంది. జోతిష్య్కుని సలహా మేరకు పగడపు రత్నాన్ని ధరిస్తే.. ధనవంతులుగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది. ఈ క్రమంలో పగడపు రత్నం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

పగడపు ఎవరికి ప్రయోజనకరం?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాంగ్లిక్ దోషం పోవాలంటే పగడపు రత్నాన్ని ధరించాలి. మేషం, వృశ్చికం, మీనం, ధనుస్సు రాశుల వారికి పగడం ధరించడం శుభం కలుగుతుంది. అలాగే ఒక వ్యక్తి జాతకంలో కుజుడు అశుభంగా లేదా బలహీనంగా ఉన్నట్లయితే.. వారు పగడాన్ని ధరించవచ్చు. జెమాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పగడపు రత్నం మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ధరించడం వల్ల రక్త సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

పగడపు రత్నాన్ని ఎలా ధరించాలి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పగడపు రత్నాన్ని వెండి లేదా బంగారు లోహంతో తయారు చేసి ఉంగరంతో ధరించాలి. నాలుగు నుంచి ఎనిమిది.. పావు నుంచి ఎనిమిది పగడాలు ఉంగరానికి మంచివిగా పరిగణించబడతాయి. పగడపు ఉంగరాన్ని తయారు చేసిన తర్వాత.. దానిని సోమవారం నాడు పచ్చి పాలలో లేదా గంగాజలంలో ఉంచాలి. ఆ తర్వాత మంగళవారం నాడు ఉంగరపు వేలికి ధరించాలి.

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా జోతిష్య శాస్త్రం నుంచి గ్రహించబడింది. దీన్ని పాటించే ముందు జోతిష్య్కులను సంప్రదించడం మేలు. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Gold and Silver Things: బంగారం, వెండితో కూడుకున్న నమ్మకాలు, అపనమ్మకాలు..పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది

Also Read: Today Horoscope March 22 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

English Title: 
Red Coral Gemstone Benefits: women wearing a red coral gemstone ring is leads to many benefits
News Source: 
Home Title: 

Red Coral Gemstone Benefits: పగడపు రత్నంతో ఉన్న ఉంగరాన్ని మహిళలు ధరిస్తే ఎన్నో లాభాలు!

Red Coral Gemstone Benefits: పగడపు రత్నంతో ఉన్న ఉంగరాన్ని మహిళలు ధరిస్తే ఎన్నో లాభాలు!
Caption: 
Red Coral Gemstone Benefits: women wearing a red coral gemstone ring is leads to many benefits | Zee Media
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Red Coral Gemstone Benefits: పగడపు రత్న ఉంగరాన్ని మహిళలు ధరిస్తే ఎన్నో లాభాలు!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, March 23, 2022 - 15:49
Created By: 
Darla Harish
Updated By: 
Darla Harish
Published By: 
Darla Harish
Request Count: 
200
Is Breaking News: 
No

Trending News