/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Reasons for Back Pain: మారుతున్న జీవనశైలి కారణంగా నడుము నొప్పి సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. కొంతమందికి వయసు పైబడిన రీత్యా నడుమునొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాంటి నడుమునొప్పితో రోజంతా గడపడం చాలా కష్టం. కొన్నిసార్లు నిద్రించే క్రమంలో అనేక రకాలుగా పడుకుంటే వెన్నెముక బాధించే అవకాశం ఉంది. 

వెన్నునొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు!

వెన్నునొప్పి మరింత తీవ్రంగా మారితే వ్యక్తి మంచం పట్టే అవకాశం ఉంది. ఏరోజైనా నడుము నొప్పి తీవ్రంగా ఉంటే ఆరోజున పని చేయకపోవడమే మంచిది. వెన్నునొప్పి వల్ల పని మీద ఏకాగ్రత పెట్టకపోవచ్చు. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కూడా వెన్నునొప్పి రావొచ్చు. అయితే నడుము నొప్పి వచ్చేందుకు అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో ప్రధానంగా..

1) కంప్యూటర్ ముందు గంటల తరబడి కదలకుండా కూర్చొవడం వల్ల వెన్నునొప్పికి కారణంగా కావచ్చు. 

2) ఏదైనా భారీ బరువును మోసే సమయంలో కండరాలు లేదా వెన్నెముక గాయానికి గురికావచ్చు. 

3) జిమ్ లో వర్కౌట్స్ చేసే సమయంలో అధిక బరువును మోయడం వల్ల కూడా వెన్నునొప్పికి కారణం కావొచ్చు. 

4) కసరత్తులు చేసే సమయంలోనే కాకుండా.. యోగా చేసే సమయంలోనూ కొన్నిసార్లు వెన్నెముక పట్టేసే అవకాశం ఉంది. 

5) ఇలా అనేక కారణాల వల్ల వెన్నునొప్పికి గురికావొచ్చు. కాబట్టి ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉంటే మంచిది.   

Also Read: Nail Cutting Myths: రాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు.. కారణమేంటో తెలుసా?

ALso Read: Dark Circles Prevention: డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Section: 
English Title: 
Reasons for Back Pain: Those who suffer from back pain should not make these mistakes under any circumstances
News Source: 
Home Title: 

Reasons for Back Pain: వెన్నునొప్పితో బాధపడే వారు ఎట్టిపరిస్థితిలోనూ ఈ తప్పులు చేయకండి!

Reasons for Back Pain: వెన్నునొప్పితో బాధపడే వారు ఎట్టిపరిస్థితిలోనూ ఈ తప్పులు చేయకండి!
Caption: 
Reasons for Back Pain: Those who suffer from back pain should not make these mistakes under any circumstances | Zee Media
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Reasons for Back Pain: వెన్నునొప్పితో బాధపడే వారు ఈ తప్పులు చేయకండి!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, March 10, 2022 - 18:52
Request Count: 
91
Is Breaking News: 
No